ఏప్రిల్ 2 నుంచి తెలంగాణ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్: 5 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు
తెలంగాణలో భూమి రికార్డుల నిర్వహణను పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేసి, పారదర్శకంగా సేవలు ఇవ్వాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ‘భూభారతి’ అనే సమగ్ర ఆన్లైన్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను అమల్లోకి తెచ్చింది. ధరణి పోర్టల్‌లో వెలుగుచూసిన సాంకేతిక, చట్టపర, వ్యవస్థాపక లోపాలను సరిదిద్దుతూ రైతులకు చిక్కులు లేకుండా సేవలు అందించడమే ఈ కొత్త పోర్టల్ ప్రధాన ఉద్దేశ్యం. తాజాగా భూభారతి వ్యవస్థను మరింత సమగ్రంగా మార్చేందుకు రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖలను … Read more